జగన్ రిమాండ్ 14 రోజులు పొడగింపు, వీడియో విచారణ

జగన్‌తో పాటు ఇతర నిందితులను కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. విచారణ అనంతరం వారి జ్యుడిషియల్ రిమాండ్‌ను కోర్టు 14 రోజుల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జగన్ స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు ఇంతకు ముందు తిరస్కరించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఈ నెల 4వ తేదీన విచారణకు రానుంది.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసు నిందితులను కూడా కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించి, వారి రిమాండ్‌ను కూడా ఈ నెల 17వ తేదీ వరకు పొడగించింది. ఒఎంసి కేసులో నిందితులైన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఒఎంసి మాజీ డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డి, విడి రాజగోపాల్, అలీఖాన్ జ్యుడిషియల్ రిమాండ్‌ను కోర్టు పొడగించింది.
అంతకు ముందు, ఒఎంసి కేసులో సిబిఐ అలీఖాన్‌పై చార్జిషీట్ దాఖలు చేసింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో కూడా సునీల్ రెడ్డి తదితర నిందితుల జ్యుడిషియల్ రిమాండ్‌ను జనవరి 17వ తేదీ వరకు పొడగించింది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications