జగన్ పార్టీలోకి నన్నూ పిలిచారు: వట్టి వసంత కుమార్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల ఆహ్వానానికి తాను గట్టిగానే సమాధానం ఇచ్చానని చెప్పారు. తాను విద్యార్థి దశ నుంచీ కాంగ్రెస్‌లోనే ఎదిగానని, ఇంతటి వాణ్ని చేసిన కాంగ్రెస్‌ను వదిలి పెట్టడం అన్నం తినేవాళ్లు చేసే పని కాదని చెప్పానని వివరించారు.
పదవుల కోసం నాయకత్వం కోసం కొందరు కప్పగంతులు వేస్తున్నారని, దీన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుని మైండ్ గేమ్ ఆడుతోందని ఆయన అన్నారు. తనతో పాటు మంత్రి పితాని సత్యనారాయణ, కరాటం రాంబాబు కూడా తమ పార్టీలోకి వస్తున్నారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు రాజకీయ గందరగోళాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు.
తాను కాంగ్రెసు పార్టీని వీడేది లేదని పితాని సత్యనారాయణ ఇటీవల స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఇప్పుడు వట్టి వసంతకుమార్ అదే పనిచేశారు. వట్టి వసంత కుమార్ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications