వాచీల్లో ఒదిగిపోయిన తిరుమల శ్రీవారు, విమర్శలు

శ్రీవారి బొమ్మలతో వాచీల మార్కెట్‌ను హిందూ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. తిరుమలేశుడిని వాణిజ్యపరం చేయడాన్ని, పైగా విదేశీ సంస్థకు ఆ అవకాశం కల్పించడాన్ని విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ అభ్యంతరాలను ఎల్వీ సుబ్రహ్మణ్యం తోసిపుచ్చుతున్నారు.
స్వామివారి వైభవం ఆ విధంగా వర్ధిల్లుతుందని, దాన్ని వక్రీకరించి చూడవద్దని ఆయన అంటున్నారు అందరినీ భయబ్రాంతులను చేసే విధంగా మాట్లాడడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆ చర్యను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోంది. శ్రీవారి గోపురం, విగ్రహం రూపాలతో వ్యాపారం చేయడం ఎల్వీ సుబ్రహ్మణ్యానికి తగదని తెలుగుదేశం పార్టీ నాయకుడు బొజ్దల గోపాలకృష్ణా రెడ్డి అన్నారు.
ఒక వాచీ తయారీ సంస్థ ప్రచారానికి స్వామివారి ప్రతిమలు వాడడం సరి కాదని ఆయన అన్నారు. దేవుడికి విలువ కట్టి వ్యాపారం చేస్తూ వాటికి ప్రయోజనాలు ముడిపెట్టడం ఇవోకు తగదని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీవారితో వాచీల వ్యాపారం చేసే ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందు ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా అని ఆయన అడిగారు.
-
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు












Click it and Unblock the Notifications