తాగుడు మానండి!: కెసిఆర్‌కి సలహా, టిడిపి ఎదురుదాడి

తెలంగాణ రాష్ట్ర సమితి తాగి ఊగే పార్టీ అన్నారు. కెసిఆర్ తాగుడు మాని ప్రజల గురించి ఆలోచించాలన్నారు. ఉద్యమం ముసుగులో కెసిఆర్ కుటుంబం వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు. బాబ్లీ ప్రాజెక్టు, బయ్యారంపై పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీయే అన్నారు. టిడిపిని విమర్శించే కెసిఆర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఎందుకు విమర్శించరని ఘాటుగా ప్రశ్నించారు.
తెలంగాణ ముసుగులో మోసం.. రమేష్ రాథోడ్
తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ముసుగులో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ విమర్శించారు. కెసిఆర్ ఇప్పటికైనా ఫాం హౌస్ రాజకీయాలు మానుకొని ఉద్యమ అజెండాతో పోరాడాలని సూచించారు.
కెసిఆర్ ఫాంహౌస్‌కే పరిమితమవుతూ తెలంగాణ సెంటిమెంటును ఉపయోగించుకొని పబ్బం గడుపుతున్నారన్నారు. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు పార్లమెంటు బయట కాకుండా లోపల తమ నిరసనను వ్యక్తం చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి హయాంలోనే తెలంగాణకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగిందన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications