పిఎస్‌లోనే ప్రియుడి చెంప చెల్లుమనిపించిన ప్రియురాలు

తాజ్ హోటల్లో అగ్ని ప్రమాదం
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. సికింద్రాబాదులోని తాజ్ మహల్ హోటల్లో ఈ రోజు ఉదయం కిచెన్‌లో గ్యాస్ లీకై మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో హోటల్ సిబ్బంది అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించింది. హుటాహుటిన వచ్చిన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
నిర్మాతపై కేసు నమోదు
ప్రముఖ నిర్మాత శ్రీనివాస రావు పైన రామచంద్రాపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తన వెయ్యి గజాల స్థలాన్ని శ్రీనివాస రావు ఆక్రమించారంటూ ఉమాపతి అనే వ్యక్తి రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications