ఫేస్‌బుక్ ఫ్రెండ్‌పై మరో ఇద్దరితో కలిసి గ్యాంగ్ రేప్

పోలీసుల కథనం ప్రకారం - ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన 23 ఏళ్ల యువతి ఐదు నెలల క్రితం సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ద్వారా బిస్వాల్‌కు పరిచయమైంది. వారు తరుచుగా చాటింగ్ చేసుకుండేవారు. గురువారంనాడు బిస్వాల్ ఆ అమ్మాయిని తన వద్దకు ఆహ్వానించాడు. భువనేశ్వర్‌లోని ఓ మాల్‌లో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బిస్వాల్ తన నగరమంతా తిప్పాడని, మధ్యలో మిత్రుడిని కారులో ఎక్కించుకున్నాడని ఆ అమ్మాయి ఫిర్యాదు చేసింది. కారును వేరే వ్యక్తి నడుపుతున్నట్లు తెలిపింది.
ఫిర్యాదు ప్రకారం - బిస్వాల్, అతని మిత్రుడు అమ్మాయితో బలవంతంగా మద్యం తాగించారు. ఆ తర్వాత ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. సాయంత్రానికి నగరం శివారులోకి చేరుకున్నారు. కారును ఆపి బిస్వాల్, అతని మిత్రుడు, చాఫర్ ఆమెపై అత్యాచారానికి దిగారు.
ఆమె అరుపులు విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గస్టీ వ్యాన్ అక్కడికి చేరుకుంది. పోలీసులకు బిస్వాల్ మాత్రమే చిక్కాడు. మరో ఇద్దరు పారిపోయారు. బిస్వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications