దాడి ఫిర్యాదు: మంత్రి విశ్వరూప్ తనయుడిపై కేసు

అగ్ని ప్రమాదం
చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరులోని జైన్ మామిడిగుజ్జు పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
సెక్యూరిటీ గార్డు మృతి
హైదరాబాదులోని ల్యాంకో హిల్సులో ప్రమాదవశాత్తు తొమ్మిదో అంతస్తు నుంచి పడి సెక్యూరిటీ గార్డు మృతి చెందాడు.
నిలిచిపోయిన రైళ్లు
అదిలాబాదు జిల్లా రెబ్బన రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే లైనులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పుష్‌పుల్, తెలంగాణ ఎక్సుప్రెస్ రైళ్లు రెండు గంటలుగా మందమర్రి రైల్వే స్టేషనులో నిలిచిపోయాయి.
హత్య
రంగారెడ్డి జిల్లా కేసరి మండలం దమ్మాయిగూడలో ఎస్ఎఫ్‌సి విశ్రాంత శాస్త్రవేత్త హత్యకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
అగ్ని ప్రమాదం
తూర్పు గోదావరి జిల్లాలోని మురమళ్ల న్యూకాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. దాదాపు ఇరవై లక్షల మేర నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications