వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్కడే!: షర్మిలయాత్రలో ఇసుకేస్తే రాలనంత(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

అనంతపురం/చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్ర మూడో రోజైన బుధవారం అనంతపురం, చిత్తూరు జిల్లాలో సాగింది. ఈ సందర్భంగా ఆమె సమైక్యాంధ్ర కోసం అసువులు బాసిన వీరులకు వంనం చేశారు. ఉద్యమం చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, వివిధ సంఘాల వారికి అభినందనలు తెలిపారు.

విభజన విషయంలో ఆమె కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల పైన నిప్పులు చెరిగారు. కాంగ్రెసు వాళ్లు రాక్షసుల్లా ఉద్యమం చేసిన వారి పైన కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కేసులు మాఫీ చేయాలని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కేసులు ఎత్తేస్తారని, జీతాలను పువ్వుల్లో పెట్టి ఇస్తారని చెప్పారు. విభజన జరిగితే సీమాంధ్ర ఎడారి అవుతుందన్నారు.

ఓట్లు, సీట్ల కోసం, రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు రాష్ట్రాన్ని చీల్చారని ఆరోపించారు. విభజన లేఖను టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెనక్కి తీసుకోవలని, ఆ పార్టీ వారందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యవాదానికి వైయస్సార్ కాంగ్రెసు, మజ్లిస్, సిపిఎంలు మాత్రమే దన్నుగా నిలిచాయన్నారు.

వైయస్ విగ్రహం

వైయస్ విగ్రహం

సమైక్యాంధ్ర కోసం సమైక్య శంఖారావం పేరుతో సీమాంధ్రలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల

అనంతపురంలో ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం.

జన సందోహం 1

జన సందోహం 1

సమైక్యాంధ్ర కోసం సమైక్య శంఖారావం పేరుతో సీమాంధ్రలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిలను

చూసేందుకు వచ్చిన జన సందోహం.

అభివాదం

అభివాదం

సమైక్యాంధ్ర కోసం సమైక్య శంఖారావం పేరుతో సీమాంధ్రలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల

అనంతపురంలో ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం.

వైయస్ విగ్రహానికి అభివాదం

వైయస్ విగ్రహానికి అభివాదం

సమైక్యాంధ్ర కోసం సమైక్య శంఖారావం పేరుతో సీమాంధ్రలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల

అనంతపురంలో తన తండ్రి వైయస్ విగ్రహానికి నమస్కరిస్తున్న దృశ్యం.

ప్రజల్లో ఒకరిగా

ప్రజల్లో ఒకరిగా

సమైక్యాంధ్ర కోసం సమైక్య శంఖారావం పేరుతో సీమాంధ్రలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల

అనంతపురంలో ప్రజలతో ఉన్న దృశ్యం.

జన సందోహం 2

జన సందోహం 2

సమైక్యాంధ్ర కోసం సమైక్య శంఖారావం పేరుతో సీమాంధ్రలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిలను

చూసేందుకు వచ్చిన జన సందోహం.

జన సందోహం 3

జన సందోహం 3

సమైక్యాంధ్ర కోసం సమైక్య శంఖారావం పేరుతో సీమాంధ్రలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిలను

చూసేందుకు వచ్చిన జన సందోహం.

జగన్ ఒక్కడే!

జగన్ ఒక్కడే!

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తారని, ఉద్యోగులకు పూవుల్లో పెట్టి

జీతాలు ఇస్తారని షర్మిల తన యాత్రలో చెప్పారు.

చీకట్లోను...

చీకట్లోను...

సమైక్యాంధ్ర కోసం సమైక్య శంఖారావం పేరుతో సీమాంధ్రలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల సభకు రాత్రి

సమయంలోను భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు.

హిందూపురం

హిందూపురం

సమైక్యాంధ్ర కోసం సమైక్య శంఖారావం పేరుతో సీమాంధ్రలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల యాత్రకు

హిందూపురంలో ప్రజల బ్రహ్మరథం

ఇసుకేస్తే...

ఇసుకేస్తే...

సమైక్యాంధ్ర కోసం సమైక్య శంఖారావం పేరుతో సీమాంధ్రలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల యాత్రకు

హిందూపురంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చిన దృశ్యం.

మాట్లాడుతున్న షర్మిల

మాట్లాడుతున్న షర్మిల

సమైక్యాంధ్ర కోసం సమైక్య శంఖారావం పేరుతో సీమాంధ్రలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల

హిందూపురంలో మాట్లాడుతున్న దృశ్యం.

నమస్కారం

నమస్కారం

సమైక్యాంధ్ర కోసం సమైక్య శంఖారావం పేరుతో సీమాంధ్రలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల

హిందూపురంలో నమస్కారం దృశ్యం.

English summary
YSR Congress Party leader Sharmila on Wednesday said Seemandhra region will become a burial ground if the state is divided.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X