రాజీనామా ఆమోదిస్తే నేనెంటో చూపిస్తా: జగన్ పాదయాత్రపై ఆది సంచలనం

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా ఆమోదిస్తే నిజయోవర్గంలో మళ్లీ పోటీకి దిగి సత్తా చూస్తానని ఆయన అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లతాడారు.

  News Roundup న్యూస్ రౌండప్ : లేటెస్ట్ అప్‌డేట్స్‌

  మరికొన్ని రోజుల్లో పాదయాత్ర ప్రారంభించనున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై మంత్రి ఆదినారాయణ తీవ్రంగా మండిపడ్డారు. జగన్ పాదయాత్ర ముగిసే లోపు అక్రమాస్తుల కేసుల్లో అరెస్ట్ కావడం ఖాయమని చెప్పారు.

  adinarayana reddy on ys jagan's padayatra

  జగన్ పాదయాత్రలు చేస్తే తమకేం అభ్యంతరం లేదని మంత్రి ఆది చెప్పారు. అయితే, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించాలనే నిర్ణయం వెనుక జగన్ కుట్ర ఉందని ఆయన చెప్పరు. తన ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే భయంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh minister Adinarayana lashed out at YSRCP president YS Jaganmohan Reddy and his padayatra.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి