కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా

హైదరాబాద్: రాష్ట్రంలో సుబాబు, జామాయిల్ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలని ఒంగోలు కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళన నిర్వహించారు. రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్న జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్ష నేతలు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+