సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి: ఎపి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఏప్రిల్ 13 శుక్రవారం సింగపూర్‌లో జరిగే మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్‌లో చంద్రబాబు పాల్గొననున్నారు.
సమ్మిట్‌లో భాగంగా వివిధ సంస్ధల సీఈవోలతో సిఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఈ ఒక్కరోజు సింగపూర్ పర్యటనలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు కీలక ఒప్పందాల్లో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం అదేరోజు రాత్రికి ఆయన తిరుగు ప్రయాఫమై విశాఖ చేరుకోనున్నట్లు సమాచారం.













Click it and Unblock the Notifications