శ్రీవారి సేవలో ప్రముఖులు

చిత్తూరు: తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఆయనతో పాటు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, వేదపండితులు వారికి ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం వారికి తీర్థ, ప్రసాదాలు అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+