Today Rashiphalalu: నేడు ఈ రాశులవారి దశ తిరుగుతోంది!

నవగ్రహాల కదలికలు, నక్షత్ర స్థితులను బట్టి మన దైనందిన జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. జూన్ 4, 2026 నాటి గ్రహ సంచారాల ఆధారంగా 12 రాశులవారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ క్రింది రాశి ఫలాల ద్వారా తెలుసుకుందాం. ఈ రోజు చంద్రుని సంచారం, రవి, బుధ, శుక్రుల స్థితులు కొన్ని రాశులవారికి అద్భుతమైన యోగాన్ని, మరికొన్ని రాశులవారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తున్నాయి.

మేష రాశి

మేషరాశి వారికి ఈ రోజు మీకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

Today rashiphalalu Check daily horoscope predictions for all zodiac signs Here are full details

వృషభ రాశి

వృషభ రాశి వారు చేపట్టిన పనులలో కొంత ఆలస్యం జరిగినా, చివరికి విజయం వరిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అనవసరపు ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

మిథున రాశి

మిధునరాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి ఆర్థిక పరంగా ఈ రోజు చాలా బాగుంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. నూతన వస్తు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి.

కన్యా రాశి

కన్యా రాశి వారు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు పునాదిగా మారుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. జీవితభాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.

తులా రాశి

తులా రాశి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందడంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి కాలం. కోపతాపాలను తగ్గించుకోవడం ద్వారా సత్సంబంధాలు మెరుగవుతాయి. శివారాధన మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి వ్యాపార విస్తరణకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ప్రయాణాల సమయంలో విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు రావచ్చు.

శుక్రుడి నక్షత్ర పరివర్తనం.. ఈ రాశులవారికి లక్ష్మీ కటాక్షం!
శుక్రుడి నక్షత్ర పరివర్తనం.. ఈ రాశులవారికి లక్ష్మీ కటాక్షం!

మకర రాశి

మకర రాశి వారికి కళాకారులకు, సాంకేతిక రంగాల వారికి నూతన అవకాశాలు వస్తాయి. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి లాభాలు ఉంటాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. సమయానికి భోజనం చేయడం ముఖ్యం. కార్యాలయంలో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. పెద్దల సలహాలను పాటించడం వల్ల ఆపదలు తప్పుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలం. రుణ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+