అమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలు, హైద్రాబాద్ కు గుడ్ బై
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఇక నుండి అమరావతిలోనే నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
హైదరాబాద్:ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఇక నుండి అమరావతిలోనే నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
హైద్రాబాద్ లో ఆయన ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మార్చి 3వ, తేది నుండి బడ్జెట్ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
Andhra Pradesh Assembly House At Amaravati
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను అమరావతిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.శాసనసభకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఇక నుండి అమరావతిలోనిే నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు.

హైద్రాబాద్ అసెంబ్లీలో ఇప్పటివరకు నాలుగు సమావేశాలను నిర్వహించినట్టుగా ఆయన చెప్పారు. ఈ నెల 25వ, తేదిలోపుగా ఎపి అసెంబ్లీ సిబ్బంది తరలివెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు కోడెల.
గత అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను అమరావతిలో నిర్వహించాలని భావించినా వసతులు సక్రమంగా లేని కారణంగానే హైద్రాబాద్ లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించినట్టుగా ఆయన చెప్పారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications