మనవడితో బాబు, బాలకృష్ణ: నారావారిపల్లెలో ఘనంగా దేవాంశ్ కేశఖండన(పిక్చర్స్)
చిత్తూరు: ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్, ప్రముఖ సినీనటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తె బ్రహ్మణి దంపతుల పుత్రుడు దేవాంశ్‌కు శుక్రవారం ఉదయం నాగాలమ్మ గుడివద్ద కేశఖండన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తరలివచ్చారు. ఉదయం 9.15గంటలకు నారావారి పల్లె నుంచి చంద్రబాబునాయుడు దంపతులు, బాలకృష్ణ దంపతులు, లోకేష్ దంపతులు వాహనాల్లో నాగాలమ్మ గుడికి చేరుకున్నారు.
చంద్రబాబు తన మనుమణ్ని ఎత్తుకుని ఆలయంలోకి ప్రవేశించారు. సాంప్రదాయ బద్ధంగా పూజలు జరిపి కేశ ఖండన నిర్వహించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. అనాదిగా హైందవ సమాజానికి మన పురాణ పెద్దలు కొన్ని సంస్కారాలు అందించారన్నారు. వాటిని మార్గదర్శకంగా తీసుకుని ముందుకు సాగడం ద్వారా సమాజాన్ని గౌరవించిన వారమవుతామన్నారు.
డబ్బు శాశ్వతం కాదని, సమాజం బాగుంటే మనం బాగుంటామని వేదాంత దోరణిలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ ఓఎస్‌డి డాలర్ శేషాద్రి కూడా పాల్గొన్నారు.

దేవాంశ్ కేశఖండన
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్, ప్రముఖ సినీనటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తె బ్రహ్మణి దంపతుల పుత్రుడు దేవాంశ్‌కు శుక్రవారం ఉదయం నాగాలమ్మ గుడివద్ద కేశఖండన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

దేవాంశ్ కేశఖండన
ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తరలివచ్చారు.

దేవాంశ్ కేశఖండన
ఉదయం 9.15గంటలకు నారావారి పల్లె నుంచి చంద్రబాబునాయుడు దంపతులు, బాలకృష్ణ దంపతులు, లోకేష్ దంపతులు వాహనాల్లో నాగాలమ్మ గుడికి చేరుకున్నారు.

లోకేష్ దంపతులు
చంద్రబాబు తన మనుమణ్ని ఎత్తుకుని ఆలయంలోకి ప్రవేశించారు. సాంప్రదాయ బద్ధంగా పూజలు జరిపి కేశ ఖండన నిర్వహించారు.

దేవాంశ్ కేశఖండన
అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. అనాదిగా హైందవ సమాజానికి మన పురాణ పెద్దలు కొన్ని సంస్కారాలు అందించారన్నారు.

దేవాంశ్ కేశఖండన
వాటిని మార్గదర్శకంగా తీసుకుని ముందుకు సాగడం ద్వారా సమాజాన్ని గౌరవించిన వారమవుతామన్నారు.

దేవాంశ్ కేశఖండన
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్, ప్రముఖ సినీనటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తె బ్రహ్మణి దంపతుల పుత్రుడు దేవాంశ్‌కు శుక్రవారం ఉదయం నాగాలమ్మ గుడివద్ద కేశఖండన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

దేవాంశ్ కేశఖండన
ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తరలివచ్చారు.

దేవాంశ్ కేశఖండన
ఉదయం 9.15గంటలకు నారావారి పల్లె నుంచి చంద్రబాబునాయుడు దంపతులు, బాలకృష్ణ దంపతులు, లోకేష్ దంపతులు వాహనాల్లో నాగాలమ్మ గుడికి చేరుకున్నారు.

దేవాంశ్ కేశఖండన
చంద్రబాబు తన మనుమణ్ని ఎత్తుకుని ఆలయంలోకి ప్రవేశించారు. సాంప్రదాయ బద్ధంగా పూజలు జరిపి కేశ ఖండన నిర్వహించారు.

Click it and Unblock the Notifications