ఏపీ ప్రభుత్వ చీఫ్ పల్లెకు సతీవినియోగం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి ఉమ దేవి గురువారం సాయంత్రం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఉమ మృతి పట్ల పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పలువురు పల్లెను పరామర్శించారు.

పల్లె రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయనకు అన్ని విధాలా ఆమె అండగా ఉన్నారు. గతంలో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పల్లె పోటీ చేసినప్పుడు రెండుసార్లు ప్రచారం చేశారు. అనంతపురంలో పల్లెకు ఉన్న విద్యా సంస్థల లావాదేవీలను ఉమ చూసుకునేవారు.
బాలాజీ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌ను స్థాపించారు. వాటిని చూసుకునేవారు. పల్లె ఉమ మృతిపై ఆ విద్యాసంస్థలలో చదువుకున్న పూర్వవిద్యార్థులు, పుట్టపర్తివాసులు సంతాపం వ్యక్తం చేశారు. పలువురు పేద విద్యార్థులకు సాయం చేశారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications