ఉ.11గం. ఏపీ ఇంటర్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేయనున్నట్లు ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించింది. ఉదయం 11 గంటలకు ఉదయలక్ష్మి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఉదయలక్ష్మి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ bieap.gov.inలో చూసుకోవచ్చని అధికారులు చెప్పారు.

ఏపీలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 10, 17, 600 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్‌కు 5,07,302 మంది విద్యార్థులు అటెండ్ కాగా.. 5,10,298 మంది సెకండ్ ఇయర్ పరీక్షలు రాశారు.












Click it and Unblock the Notifications