తొలిసారి:ఎపి అసెంబ్లీ సమావేశాల కోసం...డ్రోన్ కెమెరాల వినియోగం
గుంటూరు : మార్చి 5 నుంచి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసం పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా ఎపి అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారిగా గుంటూరు అర్బన్ పోలీసులు భధ్రతా చర్యల్లో భాగంగా డ్రోన్ కెమేరాలను వినియోగించబోతున్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రాధాన్యత దృష్ట్యా ఈ సెషన్స్ కు ఏవిధమైన అవాంతరాలు ఎదురుకాకుండా సభ ఆసాంతం సజావుగా సాగేందుకు వీలుగా ఇలా డ్రోన్ కెమెరాలను వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ డ్రోన్లను తాడేపల్లి పరిధిలోని సిఎం చంద్రబాబునాయుడు నివాసం, ఉండవల్లి సెంటరు, మంగళగిరి జాతీయ రహదారిని పరిశీలించేందుకు వినియోగించనున్నారు.

అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలతో పాటుగా ఏ విదమైన ర్యాలీలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నా, వీటి ద్వారా వెంటనే సమాచారం తెలుసుకోవడం కోసమే వీటిని వాడబోతున్నారు. అలాగే ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసం మూడు అంచెల భద్రత చర్యలు చేపడుతున్నారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications