విజయవాడ కేసులో సిబిఐ కస్టడీకి భాను కిరణ్

ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి శ్యాంప్రసాద్, అతని సోదరుడు రామకృష్ణప్రసాద్ మధ్య నెలకొన్న ఆస్తుల వివాదం కేసులో జోక్యం చేసుకుని బెదిరింపులు, కంపెనీలోకి అక్రమ ప్రవేశం, ఫోర్జరీ సంతకాలు వంటి నేరాలకు పాల్పడినట్లు శ్యాంప్రసాద్ ఫిర్యాదు మేరకు 2010లో పటమట పోలీసులు భానుపై కేసు నమోదు చేశారు.
సిఐడి గత నెల 23న భానుకిరణ్‌ను చర్లపల్లి జైలు నుంచి పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చింది. భాను కిరణ్‌ను తమ కస్టడీకి విచారణ కోసం ఆరు రోజులు అప్పగించాలని కోరుతూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిసిన అనంతరం సోమవారం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
భాను కిరణ్ మద్దెలచెర్వు సూరి అలియాస్ మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి హత్య కేసులో నిందితుడు. మద్దెలచెర్వు సూరి హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications