ప్యాకేజీతోనే మేలన్న చంద్రబాబు
చోడవరం: ప్రత్యేక హోదాతో సమానమైన నిధులు ప్యాకేజితో ఇస్తామన్నారని, రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ప్యాకేజికి అంగీకరించానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. చోడవరంలో నిర్వహించిన జనచైతన్యయాత్రలో పాల్గొన్న బాబు మాట్లాడుతూ హోదాతో అన్ని వస్తాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications