'చంద్రన్న చేయూత': హెలిప్యాడ్ వద్ద బాబు (పిక్చర్స్)
హైదరాబాద్: ఏపీలో డ్వాక్రా సంఘాలకు అమలు చేయనున్న రుణమాఫీ పథకానికి చంద్రన్న చేయూతగా నామకరణం చేశారు. ఈ పథకం కింద డ్వాక్రా సంఘాలు బ్యాంకులకు బకాయిపడిన సుమారు రూ.13వేల కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం దశలవారీగా చెల్లించనుంది.
తొలి విడతగా రూ.3 వేల కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. జూన్ 2వ తేదీలోపు ఆయా సంఘాల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేసి, జూన్ 3 నుంచి ధ్రువీకరణ పత్రాలను అందజేయనుంది. జూన్ 2వ తేదీ నాటికి డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించిన మొత్తాన్ని పెట్టుబడి నిధి (మూలధనం) రూపంలో ఆయా గ్రూపుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
డ్వాక్రా రుణమాఫీ కార్యక్రమాన్ని 3వ తేదీన గుంటూరులో సీఎం చంద్రబాబు ప్రారంభించి రుణమాఫీకి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను డ్వాక్రా మహిళలకు అందజేస్తారు. కాగా, చంద్రబాబు నాయుడు డోకిపర్రు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు డోకిపర్రు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు డోకిపర్రు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు స్వాగతం పలికారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు డోకిపర్రు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. చంద్రబాబు ఆలయంలో పూజలు చేశారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు డోకిపర్రు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.












Click it and Unblock the Notifications