జగన్ సర్కారు వేధింపులకు పరాకాష్టే కోడెల ఆత్మహత్య: తొలిసారంటూ చంద్రబాబు నిప్పులు
హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పార్థీవదేహానికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సోమవారం రాత్రి నివాళులర్పించారు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై నిప్పులు చెరిగారు.
{photo-feature}












Click it and Unblock the Notifications