నియంత పాలనతో సీఎం జగన్ కాలగర్భంలో కలవడం ఖాయం : చంద్రబాబు
టీడీపీ నేతల గృహనిర్భంధాలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. అమరావతిలోని ధర్నాచౌక్‌కు వెళ్లకుండా పార్టీ నేతలైన విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సి బుద్దా వెంకన్నతో పాటు ఇతర పార్టీ నేతలను గృహనిర్భంధం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు చర్యలతో అమరావతి ప్రాంత ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే అమరావతి ప్రాంతాన్ని పోలీసు రాజ్యంగా చేశారని ఆయన విమర్శించారు.

ఐదేళ్లుగా ప్రజలు కూడగట్టుకున్న ప్రజల ఆశలను ప్రభుత్వం వివాదస్పదం చేస్తుందనిఆయన మండిపడ్డారు. ఈనేపథ్యంలనే రాజధాని పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపణలు చేశారు. కాగా రాజధాని మార్పుపై ప్రజాభిప్రాయం చెప్పే స్వేచ్చలేకుండా చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని తరలింపు ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలతో ఆపార్టీ పతనం కాక తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రజాగ్రహం ముందు సీఎం జగన్ లాంటీ నియంత పాలకులు కాలగర్భంలో కలిశారని అన్నారు.
-
ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!! -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు!












Click it and Unblock the Notifications