ఛత్తీస్‌గఢ్‌లా: బాబు చెబితే విన్న సునీత (పిక్చర్స్)
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ తరహాలో ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
బుధవారం తన క్యాంపు కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష వివరాలను పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తర్వాత విలేకరులకు తెలిపారు.
చంద్రబాబు బుధవారం వ్యవసాయ అధికారులతోను భేటీ అయ్యారు. అనంతరం ఏపీ నుండి హజ్‌కు వెళ్తున్న కార్యక్రమంలోను పాల్గొన్నారు.

చంద్రబాబు
ఛత్తీస్‌గఢ్ తరహాలో ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

చంద్రబాబు
బుధవారం తన క్యాంపు కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష వివరాలను పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తర్వాత విలేకరులకు తెలిపారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో సమావేశమయ్యారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో సమావేశమయ్యారు.

Click it and Unblock the Notifications