'సమాధానం చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు', లాలూచీపై సుజాత హెచ్చరిక
అమరావతి: తన పైన వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం ఇచ్చుకోలేని స్థితిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య గురువారం విమర్శించారు. ఏపీలో ప్రభుత్వ పాలన అవినీతిమయంగా మారిందన్నారు.
తెలుగుదేశం పార్టీ నేతలు అవినీతితో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. టిడిపి నేతల అవినీతితో ఏపీలో పరిశ్రమలు పెట్టాలంటే పారిశ్రామిక వేత్తలు భయపడిపోతున్నారన్నారు. సాధ్యంకాని హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

లాలూచీ పడితే చర్యలు: పీతల సుజాత
ఉచిత ఇసుక పక్కదారి పట్టడం పైన మంత్రి పీతల సుజాత గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. లాలూచీ పడిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
గనుల శాఖ పైన పీతల సుజాత ఈ రోజు సమీక్ష నిర్వహించారు. విజయనగరం జిల్లాలో ఇనుము, మాంగనీస్ నిక్షేపాలు గుర్తించామన్నారు. గనుల శాఖ ద్వారా రూ.1700 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటికే రూ.736 కోట్ల ఆదాయం వచ్చిందని ఈ సందర్భంగా చెప్పారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ












Click it and Unblock the Notifications