మోడీ పథకం: వేలం వేస్తే డబ్బులొచ్చాయ్ (పిక్చర్స్)
హైదరాబాద్: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సైబరాబాదు పరిధిలోని పోలీసు స్టేషన్‌లు గత శనివారం తమ తమ కార్యాలయాలను శుభ్రం చేశాయి.
లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సీసీఎస్, ఎస్వోటీ తదితర పోలీసులు తమ తమ కార్యాలయాలను, చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా కార్యాలయాలలో ఉన్న పాత వస్తువులు, పాత లేదా పని చేయని కంప్యూటర్లను, ఇతర వాహనాలను ఒక్కచోట చేర్చారు.

సైబరాబాద్
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సైబరాబాదు పరిధిలోని పోలీసు స్టేషన్‌లు గత శనివారం తమ తమ కార్యాలయాలను శుభ్రం చేశాయి.

సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలోను డీసీపీలు, ఏసీపీలు తమ తమ కార్యాలయాలను, చుట్టు పక్కల ప్రాంతాలను శుభ్రం చేశారు.

సైబరాబాద్
సైబరాబాద్ కమిషనరేట్లోని పోలీసు స్టేషన్‌లలో వృథాగా పడి ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు తదితరాలను కమిషనరేట్ కార్యాలయానికి తరలించారు.

సైబరాబాద్
కమిషనరేట్ కార్యాలయానికి తరలించిన వాటిని వేలం వేశారు. వీటిని వేలం వేయడం ద్వారా దాదాపు మూడు లక్షల రూపాయల వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

సైబరాబాద్
పాత వస్తువులను వేలం వేయడం ద్వారా దాదాపు మూడు లక్షల రూపాయల వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ట్రెజరీలో డిపాజిట్ చేశారు.

సైబరాబాద్
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సైబరాబాదు పరిధిలోని పోలీసు స్టేషన్‌లు గత శనివారం తమ తమ కార్యాలయాలను శుభ్రం చేశాయి.

Click it and Unblock the Notifications