రూ.300, రూ.500 టిక్కెట్లు రద్దు చేశారు
విజయవాడ: విజయవాడ దుర్గ గుడిలో దసరా ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. కనకదుర్గమ్మ మంగళవారం నాడు రాజరాజేశ్వరి దేవిగా దర్శనం ఇచ్చింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా రూ.300, రూ.500 టిక్కెట్ల విక్రయాలు నిలిపివేశారు. అంతరాలయ ప్రవేశం రద్దు చేశారు. భక్తులందర్నీ మండపం ద్వారా దర్శించుకోనిచ్చారు.












Click it and Unblock the Notifications