తాజా సర్వే: ఏపీలో మళ్లీ జగన్‌దే అధికారం, ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ప్రజల మద్దతు కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. తమ పార్టీ అధికారం అంటూ చెప్పుకుంటున్నాయి. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న పలు సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం ఏ ఏ పార్టీకి దక్కుతుందనే సర్వేలను చేపట్టాయి. తాజాగా, ఎలెసెన్స్ సర్వే తన అంచనా ఫలితాలను వెల్లడించింది.
ఈ సర్వే ప్రకారంలో ఏపీలో మరోసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపడతారని తేల్చింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 మధ్య ఈ సర్వేను చేపట్టారు. 86,200 మందిని శ్యాంపిల్ సైజుగా తీసుకున్నారు. ప్రతిపక్షాలు కూటమిగా వచ్చినప్పటికీ జగన్ పార్టీకి మెజార్టీ సీట్లు దక్కుతాయని ఈ సర్వే తేల్చింది.

ఈ సర్వే ప్రకారం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 127 విజయం సాధిస్తుంది. 50.38 శాతం ఓట్ షేర్ సాధిస్తుంది.
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 48 స్థానాలను దక్కించుకుంటుంది. 45.58 శాతం ఓట్ షేర్ సాధిస్తుంది.
కాంగ్రెస్ పార్టీ ఏపీలో మరోసారి ఖాతా తెరవదని ఈ సర్వే తేల్చింది. 1.38 ఓటు శాతం దక్కించుకుంది. ఇతరులకు కూడా సీట్లేవీ రావని, 2.66 శాతం ఓట్ షేర్ వీటికి అభ్యమైందన్నారు.
ఉమ్మడి జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?
శ్రీకాకుళం జిల్లా:
వైయస్సార్సీపీ: 8
ఎన్డీఏ: 2
విజయనగరం:
వైయస్సార్సీపీ: 8
ఎన్డీఏ: 1
విశాఖపట్నం:
వైయస్సార్సీపీ: 4
ఎన్డీఏ: 8
ఇతరులు: 3
తూర్పు గోదావరి:
వైయస్సార్సీపీ: 9
ఎన్డీఏ: 9
ఇతరులు: 1
పశ్చిమగోదావరి:
వైయస్సార్సీపీ: 8
ఎన్డీఏ: 7
కృష్ణా:
వైయస్సార్సీపీ: 10
ఎన్డీఏ: 5
ఇతరులు: 1
Elecsense Survey for Andhra Pradesh Assembly Elections :
— Actual India (@ActualIndia) April 15, 2024
YSRCP : 127 (50.38%)
TDP+ : 48 (45.58%)
INC : 00 (1.38%)
OTH : 00 (2.66%)#YSRCP to Retain Power. pic.twitter.com/VTK5U9qoZw
గుంటూరు:
వైయస్సార్సీపీ: 9
ఎన్డీఏ: 2
ఇతరులు: 6
ప్రకాశం:
వైయస్సార్సీపీ: 9
ఎన్డీఏ: 2
ఇతరులు: 1
నెల్లూరు:
వైయస్సార్సీపీ: 9
ఎన్డీఏ:
ఇతరులు: 1
చిత్తూరు:
వైయస్సార్సీపీ: 12
ఎన్డీఏ: 1
ఇతరులు: 1
కడప:
వైయస్సార్సీపీ: 10
ఎన్డీఏ: 0
ఇతరులు: 0
కర్నూలు:
వైయస్సార్సీపీ: 13
ఎన్డీఏ: 1
అనంతపురం:
వైయస్సార్సీపీ: 12
ఎన్డీఏ: 1
ఇతరులు: 1
మొత్తం 175 అసెంబ్లీ సీట్లున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి 127 సీట్లు, టీడీపీ, బీజేపీ, జనసేనకు 48 స్థానాలు దక్కుతాయని తెలిపింది.
-
YS Jagan: బెంగళూరు నుంచి మకాం మార్చబోతున్న జగన్ ? కూటమికి కౌంటర్ ప్లాన్..! -
జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్ కలకలం-హైకోర్టుకు వైసీపీ-డీజీపీకి ఘాటు లేఖ..! -
డీ లిమిటేషన్ వేళ రూటు మార్చిన జగన్ - ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు...!! -
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు- రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ వీరికే...!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా అనూహ్య ఎంపిక, నాడు జగన్ ఫిర్యాదుతో..!! -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!!











Click it and Unblock the Notifications