మాజీ మంత్రి మోపిదేవి కారును ఢీ కొన్న ఆర్టీసీ బస్సు: భార్యా కూతుళ్లకు గాయాలు
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ కుటుంబం ప్రయాణిస్తున్న కారు బుధవారం ప్రమాదానికి గురైంది. భార్య, కూతురితో కలిసి మోపిదేవి ప్రయాణిస్తున్న కారును కృష్ణా జిల్లా కానూరు వద్ద ఉయ్యూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో మోపిదేవి వెంకట రమణ సతీమణి, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స నిమిత్తం విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి తరలించారు.
లారీ ఢీకొని ఇద్దరు మహిళలు మృతి
తూర్పుగోదావరి జిల్లా అన్నవరంకు సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి పక్కనే ఉన్న వారిపైకి లారీ దూసుగెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను చిత్తూరు జిలాల వాసులుగా గుర్తించారు.
లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు
విజయనగరం జిల్లా భోగాపురం జాతీయరహదారిపై టోల్‌గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేటు బస్సు డీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజమండ్రి గోదావరి పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తున్న 9 మంది యాత్రికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications