హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్: దారుణ హత్య
హైదరాబాద్/ఆదిలాబాద్: హైదరాబాద్ నగరంలో నకిలీ కరెన్సీని చెలామణి చేస్తున్న ఇద్దరు నిందితులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గోవింద్, బాబా వద్ద నుంచి రూ.2 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ కరెన్సీ ముఠాతో తమకు ఏ సంబంధం లేదని, పది శాతం కమిషన్‌కు ఆశ పడి ఒప్పుకున్నట్లు నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు. బెంగాల్ కేంద్రంగా వీరు నకిలీ కరెన్సీ సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్‌కు చెందిన అమర్‌జిత్ సింగ్‌ను సూత్రధారిగా నిర్ధారించిన పోలీసులు, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇద్దరి దారుణ హత్య
ఆదిలాబాద్: జిల్లాలోని నిర్మల్ పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో కల్లు దుకాణంలో పని చేస్తున్న ఇద్దరు కార్మికులు శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు.
మృతులు నిర్మల్ పట్టణంలోని గాజులపేటకు చెందిన మేకల నర్సింహులు(52), నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన బాబూరావు(56)గా పోలీసులు గుర్తించారు. డిఎస్పీ మాధవ రెడ్డి, నిర్మల్ పట్టణ సిఐ ప్రశాంత్ రెడ్డిలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
చాట్ జీపీటీ సాయంతో హైక్వాలిటీ నకిలీ నోట్లదందా.. అష్టాంగ యోగాగురువు సహా ఏడుగురు అరెస్ట్! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్












Click it and Unblock the Notifications