పరీక్ష కోసం తీసుకెళ్తూ తండ్రి మృతి, కాలేజ్‌లో దారుణం

విమానాశ్రయంలో ఎర్రచందనం పట్టివేత
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం భారీగా ఎర్రచందనంను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న ఇద్దరు నైజీరియన్లను అధికారులు అరెస్ట్ చేశారు. ఎర్ర చందనం పౌడర్‌ను సూడాన్ తరలించేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది.
కళాశాలలో దారుణం
కృష్ణా జిల్లా విజయవాడలోని ఓ కార్పోరేట్ కళాశాలలో దారుణం జరిగింది. ఎంసెట్ రాయబోయే విద్యార్థులను ప్రిన్సిపల్ చితకబాదడంతో వారు ఆసుపత్రి పాలయ్యారు. స్డడీ అవర్లో సమయానికి ముందే పడుకున్నారని ఆగ్రహించిన ప్రిన్సిపల్ విద్యార్థులను చితకబాదారు. దీంతో ఓ విద్యార్థి చేయి విరిగినట్లుగా తెలుస్తోంది. ప్రిస్సిపల్ వైఖరిని నిరసిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.












Click it and Unblock the Notifications