గిడ్డి ఈశ్వరి చేరిక తెలియదని టీడీపీ నేతలు, చేరనని ఈశ్వరి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడపీలో చేరుతారనే ప్రచారంపై అధికార పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఆమె చేరికపై తమకు సమాచారం లేదని చెబుతున్నారు.
విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడపీలో చేరుతారనే ప్రచారంపై అధికార పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఆమె చేరికపై తమకు సమాచారం లేదని చెబుతున్నారు.
మరోవైపు, తాను వైసీపీని వీడటం లేదని గిడ్డి ఈశ్వరి కూడా చెబుతున్నారని తెలుస్తోంది. తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలు అవాస్తమవని చెప్పారు. జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.

కాగా, విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అనుచరులతో సమావేశమయ్యారని, ఆమె పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రచారం సాగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications