ప్రియుడిని బెదిరించి ప్రేయసిపై గ్యాంగ్ రేప్: వ్యభిచారం

ప్రియుడిని బెదిరించి యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి చెర నుంచి తప్పించుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని ఆస్పత్రికి పంపించారు.
ఇదిలావుంటే, హైదరాబాదులో సిగ్గుపడాల్సిన సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాదులోని సైదాబాద్ ప్రాంతంలో గల సింగరేణి కాలనీలో ఓ మహిళ వ్యభిచార గృహాన్ని నడుపుతోంది. ఆ మహిళను స్థానికులు కొట్టి పంపించారు.
కాలనీలో అటువంటి సంఘటన సరి కాదని చెప్పినా ఆ మహిళ వినలేదని స్థానికులు అంటున్నారు. అయితే, స్థానికులు ఆమె ఇంటిపైకి వెళ్లేసరికి ఇద్దరు యువతులు ఆ మహిళ ఉన్నారు. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వారిని అక్కడి నుంచి తరిమేశారు.












Click it and Unblock the Notifications