రూ. వెయ్యి కోట్ల డిపాజిట్లు ప్రైవేటు బ్యాంకుల్లోనా?: టీటీడీపై హైకోర్టు ఫైర్
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)పై హైకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీకి చెందిన వెయ్యి కోట్ల రూపాయల డిపాజిట్లను ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంపై కోర్టు తీవ్రంగా స్పందించింది.
జాతీయ బ్యాంకులను కాదని, ప్రైవేటు బ్యాంకుల్లో ఎలా డిపాజిట్ చేస్తారని హైకోర్టు టీటీడీని నిలదీసింది. నిధుల భద్రత ముఖ్యమా? వడ్డీ ముఖ్యమా? అని ప్రశ్నించింది. టీటీడీ వినిపించిన వాదనపై కోర్టు సానుకూలంగా స్పందించలేదు. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ టీటీడీని హైకోర్టు ఆదేశించింది.

ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ డబ్బును డిపాజిట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ... తిరుపతికి చెందిన నవీన్‌కుమార్ రెడ్డి అనే వ్యక్తి పిల్ వేశారు. అందులో టీటీడీ నిబంధనలు పాటించుకుండా ప్రైవేట్ బ్యాంకుల్లో రూ.వెయ్యికోట్ల వరకు డిపాజిట్ చేసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిల్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... ఈ మేరకు స్పందించింది.
-
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..!












Click it and Unblock the Notifications