ఆ గుడిలో చంద్రబాబే దేవుడు:తమ అభిమాన నేతకు ఆలయాన్ని నిర్మిస్తున్న హిజ్రాలు
నంద్యాల:ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్లకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మాట నిలబెట్టుకున్నారు...తమ మొర ఆలకించి తమ విన్నపాలన్నీ మన్నించిన సిఎంకు కృతజ్ఞతగా గుడి కడతామని వాళ్లు ప్రమాణం చేశారు. ఆ ప్రకారం వాళ్లు కూడా తమ ప్రమాణం నెరవేర్చేందుకు సంసిద్దమయ్యారు.
ఇంతకీ వాళ్లెవరంటే...హిజ్రాలు...తమ కోసం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమల్లోకి తెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు హిజ్రాలు నంద్యాలలో గుడి కడుతున్నారు. ఈ ఆలయం నిర్మాణానికి మంత్రి అఖిలప్రియ, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన చేశారు. హిజ్రాలకు ఆధార్, రేషన్ కార్డ్ లతో పాటు నెలకు రూ.1500 పెన్షన్ ఇస్తామన్న సీఎం హామీతో వారు ఈ చంద్రబాబుకు ఈ గుడి నిర్మాణం చేపట్టారు.

హిజ్రాలు తలపెట్టిన ఈ ఆలయ నిర్మాణానికి అభిరుచి మధు, ఎంపీ టీజీ వెంకటేశ్, మంత్రి అఖిలప్రియ సహకరిస్తున్నారు. ఈ గుడిలో ప్రతిష్టించేందుకు 10 కేజీల వెండితో ప్రత్యేకంగా చంద్రబాబు విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications