చంద్రబాబుకు షాక్ : అభివృద్ధిలో కుప్పం లాస్ట్..
విజయవాడ : నిత్యం అభివృద్ధి మంత్రాన్ని జపించే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఇది ఒకింతా షాకింగ్ న్యూస్ లాంటిదే. అభివృద్ధి ప్రాతిపదికన ముందుకెళ్తున్నామని చెప్పే చంద్రబాబుకు ఆయన సొంత జిల్లా కుప్పం గణాంకాలు మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండడం విస్మయానికి గురిచేస్తున్నాయి.
రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో అభివృద్ధి ప్రాతిపదికన ఆయా జిల్లాల జాబితాను విడుదల చేయగా.. అందులో చిత్తూరు 8వ స్థానంలో ఉంది. ఇక చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంకు జిల్లాలోని అభివృద్ధి మండలాల్లొ అసలు చోటే దక్కకపోవడం గమనార్హం.

జిల్లాలోని టాప్-10 అభివృద్ధి మండలాల జాబితాలో కుప్పంకు చోటు దక్కకపోగా, అన్నింటికంటే వెనుకబడిన జిల్లాగా కుప్పం నిలిచింది. దీంతో సీఎం సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితేంటని వాపోతున్నారు విషయం తెలిసిన పలువురు. 2019 నాటికి దేశంలోనే ఏపీని నంబర్.1 స్థానంలో నిలబెడుతామని పదే పదే చెప్పే చంద్రబాబు మాట నిజమవ్వాలంటే సొంత నియోజకవర్గంపై కూడా ఫోకస్ చేయాల్సిందే.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications