పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రముఖ హోటల్లో జేఎఫ్‌సీ భేటీ
Recommended Video

Pawan Kalyan's JFC Final Report On Centre's Aid To AP
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ శనివారం ఉదయం భేటీ అయింది. హైదరాబాదులోని ఆవాస హోటల్లో సమావేశమయ్యారు.
పవన్ కళ్యాణ్‌తో పాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, తోట చంద్రశేఖర్, పద్మనాభయ్య తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా విభజన చట్టంలోని హామీలపై జేఎఫ్‌సి తుది నివేదిక ఇవ్వనుంది.

మధ్యాహ్నం మూడు గంటలకు పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. జేఎఫ్‌సీ నివేదికను ఆయన ప్రజలకు వివరిస్తారు.












Click it and Unblock the Notifications