జూ డాక్టర్ సూసైడ్: విమాన ప్రయాణికుడి మృతి

మెడికల్ పిజిలో ర్యాంక్ రాలేదని మనస్థాపానికి గురై శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పిజిలో ర్యాంక్ రాలేదని పేర్కొంటూ రాసిన సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు.
ఇదిలావుంటే, దుబాయ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గుండెపోటుతో మృతిచెందిన సంఘటన శుక్రవారం జరిగింది. అధికారుల వివరాల ప్రకారం- ఆదిలాబాద్ జిన్నారం మండలం రామాపురంకు చెందిన శాంతినూరే శేఖర్ (29) దుబాయ్ నుంచి దిగి, చెకింగ్ పాయింట్ వద్దకు రాగానే ఒక్కసారి కుప్పకూలి పడిపోయినట్లు తెలిపారు.
చికిత్సకోసం అపోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే శేఖర్ మృతిచెందాడని వైద్యులు ధృవీకరించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications