పోలవరం ఆర్డినెన్స్‌పై ప్రధానిని కలుస్తాం: కోదండరాం

పోలవరం నిర్మాణం అంటే ఆదివాసీలపై దాడేనని కోదండరాం అభిప్రాయపడ్డారు. ఆదివాసీ పార్లమెంటు సభ్యులతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన అన్నారు. జులై మూడో వారంలో హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఇది ఇలా ఉండగా తెలంగాణలో కొన్నేళ్లుగా రియాల్టీ రంగంలో స్తబ్ధత నెలకొందని, అయితే ఇక ముందు అన్ని మంచి రోజులే ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రియల్టీ రంగానికి ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్పారు.
రియాల్టీ అనుమతుల కోసం సింగిల్ విండో విధానం చేపట్టనున్నట్లు కెటి రామారావు తెలిపారు. అప్రెడ, క్రెడాయ్ లతో చర్చించి కొత్త లాండ్ పాలసీలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications