అగ్రిగోల్డ్ ఆస్తుల కేసులో కీలక మలుపు: మళ్లీ ముందుకొచ్చిన జీఎస్సెల్ గ్రూప్
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసు మరో మలుపు తిరిగింది. ఆస్తులను కొనుగోలు చేసేందుకు జిఎస్సెల్ గ్రూప్ ముందుకు వచ్చింది. గతంలో వద్దని చెబుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. అగ్రిగోల్డ్ 10 ఆస్తుల విలువను హైకోర్టుకు సీఐడీ సమర్పించింది. సీఐడీ సమర్పించిన ఆస్తుల విలువ ఎంతో చెప్పాలని అగ్రిగోల్డ్ సంస్థను హైకోర్టు ఆదేశించింది. అనంతరం కేసును ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది.
అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుకు జీ-ఎస్సెల్ గ్రూప్ అంతకుముందు ఆసక్తి చూపించి ఆ తర్వాత వెనక్కి తగ్గింది. అయితే ఇప్పుడు మళ్లీ కొనుగోలు చేయడానికి ముందుకు రావడం గమనార్హం. ఆ మేరకే గతంలో దాఖలు వేసిన పిటిషన్‌ను జీ-ఎస్సెల్ గ్రూప్ ఉపసంహరించుకుంది.

కాగా, దాదాపు రెండు నెలల క్రితం జీఎస్ఎల్ గ్రూప్ ఇప్పుడు వెనక్కి పోయింది. తాము అగ్రిగోల్డ్‌ను స్వాధీనం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఇందుకు గల కారణాన్ని కూడా వివరించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల కంటే అప్పులు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయని విచారణలో భాగంగా సోమవారం హైకోర్టుకు జీఎస్ఎల్ గ్రూప్ వెల్లడించింది. అయితే ఇప్పుడు మళ్లీ ముందుకు వచ్చింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications