సీమాంధ్రలో చిరు ఢీ: పురంధేశ్వరి ఔట్, కృష్ణంరాజు ఇన్
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న చిరంజీవికి కౌంటర్‌గా.. భారతీయ జనతా పార్టీ తమ సీమాంధ్ర ప్రచార బాధ్యతలను రెబల్ స్టార్ కృష్ణంరాజుకు అప్పగించింది! సీమాంధ్ర ప్రచార బాధ్యతలను తొలుత మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి అప్పగించారు.
అయితే, ఆమె రాజంపేట లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఆమె పోటీలో ఉన్నందున సీమాంధ్ర ప్రాంతం పైన ప్రత్యేక దృష్టి సారించలేని పరిస్థితి ఏర్పడింది.

దీంతో బిజెపి తాజాగా మాజీ కేంద్రమంత్రి, రెబల్ స్టార్ కృష్ణం రాజుకు ఆ బాధ్యతలు అప్పగించింది. కృష్ణం రాజును ప్రచార కమిటీ కన్వీనర్‌గా నియమిస్తూ హరిబాబు ప్రకటన చేశారు.
టిడిపి, బిజెపి పార్టీలకు మద్దతుగా ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరో రాజశేఖర్, దర్శక నిర్మాత జీవితలు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. సీమాంధ్రలో 30వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. పవన్ కళ్యాణ్, రాజశేఖర్, జీవితలు తెలంగాణలో ఎన్నికల అనంతరం సీమాంధ్రలో పర్యటించనున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications