సానియా పాక్ కోడలు: కేసీఆర్‌పై బీజేపీ, ఓయులో దీక్ష

పాకిస్థాన్ కోడలైన సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం, ముస్లింలకు రిజర్వేషన్లు, రంజాన్‌కు ముందే జీతాల చెల్లింపులు ఇందులో భాగమే అన్నారు. నవ తెలంగాణ నిర్మాణం అంటే ఓటు బ్యాంకు నిర్మాణమా అని ప్రశ్నించారు. అన్ని పండుగలకు కూడా ముందుగానే జీతాలు చెల్లించే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు.
మజ్లిస్‌కు తెరాస తలొగ్గి తెలంగాణ రాజముద్రలో చార్మినార్ పొందుపర్చిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటుకు 1956 స్థానికత నిబంధనను పెట్టిన తెరాస ప్రభుత్వం మహారాష్ట్రలో పుట్టి పాకిస్థాన్ కోడలిగా వెళ్లిన సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పుడు సోనియాకు స్థానికత వర్తించదా అని నిలదీశారు. తెలంగాణ, కాశ్మీర్‌పై టీఆర్ఎస్ ఎంపీ












Click it and Unblock the Notifications