పెళ్ళయ్యాక ప్రేమించుకొన్నారు, కలిసి చనిపోతామంటూ ఇలా...
కలిసి బతకాలనుకొన్న ప్రేమికులు .... సాధ్యం కాకపోవడంతో కలిసి చనిపోతామంటూ లేఖ రాసి వెళ్ళిపోయారు. వారి కోసం పోలీసులు, కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.
గుంటూరు: కలిసి బతకాలనుకొన్న ప్రేమికులు .... సాధ్యం కాకపోవడంతో కలిసి చనిపోతామంటూ లేఖ రాసి వెళ్ళిపోయారు. వారి కోసం పోలీసులు, కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.
గుంటూరు జిల్లా స్వర్ణభారతినగర్కు చెందిన మహిళకు ఐదేళ్ళ క్రితం వివాహమైంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. నగరాలుకు చెందిన ఆటో డ్రైవర్ గోపికి ఏడేళ్ళ క్రితం వివాహమైంది. ఆయనకు కూడ ఇద్దరు పిల్లలు. ఏడాది కాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది.

రెండు కుటుంబాలకు చెందిన వారికి వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఇద్దరిని హెచ్చరించారు. కానీ, వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఇద్దరూ కలిసి ఇంటి నుండి పారిపోవాలని నిర్ణయం తీసుకొన్నారు.
ఆదివారం నాడు ఉత్తరాలు రాసి ఇద్దరు ప్రేమికులు ఇండ్ల నుండి పారిపోయారు. కలిసి బతకాలనుకొన్నాం. కానీ, అది సాద్యపడదని తెలుసు. అందుకే కనీసం కలిసి చనిపోవాలని నిర్ణయించుకొన్నాం. మా మృతదేహల కోసం ఎవరూ గాలించకూడదని వారు లేఖలు రాసి ఎటో వెళ్ళిపోయారు.
ఈ ఘటన గుంటూరు జిల్లాలోని నల్లపాడు పోలీస్స్టేషన్లో చోటుచేసుకొంది. రెండు కుటుంబాలకు చెందిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆదారంగా పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications