నెల రోజులుగా లాడ్జీలోనే: ఆత్మహత్య (పిక్చర్స్)

విశాఖపట్నం: అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నం నాల్గవ పట్టణ పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలు అందించారు. మర్రిపాలెం ప్రాంతానికి చెందిన దాట్ల సీతారామ్మూర్తి రాజు కుమారుడు వెంకటరమణమూర్తి రాజు (45) అప్పుల బాధ తాళలేక నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇచ్చిన అప్పులు వసూలు కాకపోవడం, చేసిన అప్పుడులు ఎక్కవ కావడంతో మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు అతను ఓ సూసైడ్ నోట్ రాసి పెట్టాడు.

అతను నెలరోజులుగా లాడ్జిలో ఉంటున్నాడని లాడ్జి నిర్వాహకులు చెప్పారు. మృతదేహాన్ని కెజిహెచ్‌కు తరలించారు. ఎస్ఐ పి. రమేష్ బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అప్పుల బాధతో ఆత్మహత్య

అప్పుల బాధతో ఆత్మహత్య

విశాఖపట్నంలోని ఓ లాడ్డీలో శుక్రవారంనాడు వెంకటరమణమూర్తి రాజు అనే వ్యక్తి అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధతో ఆత్మహత్య

అప్పుల బాధతో ఆత్మహత్య

నెల రోజులుగా వెంకటరమణమూర్తి రాజు లాడ్జీలో ఉంటున్నట్లు లాడ్జి నిర్వాహకులు చెప్పారు. అతను శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధతో ఆత్మహత్య

అప్పుల బాధతో ఆత్మహత్య

వెంకటరమణమూర్తి రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధతో ఆత్మహత్య

అప్పుల బాధతో ఆత్మహత్య

వెంకటరమణమూర్తి రాజు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఓ సూసైడ్ నోట్ రాశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+