వాళ్లు కూడా కోర్టుల చుట్టూ తిరగాలా: జగన్‌పై మంత్రి సోమిరెడ్డి ఆగ్రహం

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో వాక్ విత్ జగన్ అంటోందని, అలా చేసి యువత జగన్‌లా కోర్టుల చుట్టూ తిరగాలా అని మంత్రి, టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.

జగన్‌కు ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉండే హక్కు లేదని ఆయన మండిపడ్డారు. జగన్ అవినీతిపరుడు అని ఆరోపించారు.

Minister Somireddy Chandramohan Reddy fires at YS Jagan

తెలుగుదేశం, టీడీపీ బంధం చెడిపోవాలని జగన్ చూస్తున్నారని నక్కా ఆనంద బాబు విమర్శించారు. బీజేపీ వైపు వైసీపీ చూస్తోందని ఆరోపించారు.

అంతకుముందు, కేంద్రం అవసరమైన నిధులు ఇవ్వడం లేదని, హామీలు నెరవేర్చలేదని సీం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. తాము మోసపోయామని ప్రజలు గుర్తిస్తే కఠిన నిర్ణయాలు ఉంటాయని బీజేపీని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+