తల్లీకూతుళ్ల హత్య: భర్తలే చంపేసి శవాలను పాతిపెట్టారు
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణమైన జంట హత్యలు జరిగాయి. తల్లీకూతుళ్లను కిరాతకంగా హత్య చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్ఎన్డీపేట గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు ఇళ్ల సావిత్రి (40), పులిబోయిన మంగతాయారు (19) హత్యకు గురయ్యారు.
వారిద్దరు గత నవంబర్ 2వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. దీనిపై పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. వారిద్దరు హత్యకు గురైనట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. వారిద్దరిని భర్తలే హత్య చేసినట్లు తేలింది.

బుట్టాయగూడెం ండల కోటరామచంద్రాపురంం ఐటిడిఎ నుంచి ఎర్రాయిగూడెం వెల్లే దారి పక్కన గల జీడిమామిడి తోటలో వారిద్దరిని భర్తలు హత్య చేసి శవాలను పాతిపెట్టినట్లు తేలింది.
కుటుంబ కలహాల కారణంగానే వారిని హత్య చేసి శవాలను పాతిపెట్టినట్లు నిందితులు అంగీకరించారు. పూడ్చిపెట్టిన శవాలను పోలీసులు వెలికి తీసి రెవెన్యూ అధికారుల సమక్షంలో పోస్టుమార్టం చేశారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications