పాక్ దుశ్చర్యపై కదం తొక్కిన ముస్లింలు
భారత సైనికులపై తెగబడ్డ పాకిస్తాన్ ఉగ్రవాదుల దుశ్చర్యకు నెల్లూరులోని ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ చర్యను ఖండిస్తూ వారు ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి, పాక్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications