Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తాకట్టు పెట్టిన నగలతో జూదమాడిన బ్యాంకు మేనేజర్! ఓడిపోయి, ఆపైన...

చిత్తూరు: కస్టమర్లు తాకట్టుపెట్టిన నగలను జాగ్రత్తగా భద్రపరచాల్సిన ఓ బ్యాంక్ మేనేజర్ వాటిని జూదంలో పెట్టి, పోగొట్టుకుని, ఎవరికీ అనుమానం రాకుండా వాటి స్థానంలో గిల్టు నగలుంచిన ఉదంతమిది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని వి.కోటలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. వి.కోటలోని ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచి మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రకాశ్‌కు క్రికెట్ బెట్టింగ్ పిచ్చి ఉంది. ఈ నేపథ్యంలో అతడు తన బ్రాంచిలో కస్టమర్లు తాకట్టు పెట్టిన 2 కేజీల బంగారు నగలను క్రికెట్ బెట్టింగ్‌లో ష్యూరిటీగా పెట్టాడు.

Muthoot Finance Manager took Customer's Jewellery for Cricket Betting

దురదృష్టవశాత్తు ఆ బెట్టింగ్‌లో ప్రకాశ్ ఓడిపోయాడు. దీంతో ఎవరికీ అనుమానం రాకుండా ఆ నగల స్థానంలో గుట్టుచప్పుడు కాకుండా గిల్టునగలు పెట్టాడు. ఈ వ్యవహారం వెలుగు చూడడంతో చివరికి మనస్థాపం చెంది ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+