లూసియానా గవర్నర్ జిందాల్‌తో లోకేష్(ఫొటోలు)
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ బుధవారం లూసియానా గవర్నర్ బాబీ జిందాల్‌తో సమావేశమయ్యారు. సమావేశ వివరాలను తెలుగుదేశం మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్విఎస్ఆర్కె ప్రసాద్ మీడియాకు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను, పారదర్శక పాలనను, నూతన పారిశ్రామిక విధానాన్ని గవర్నర్ జిందాల్‌కు లోకేష్ వివరించారు. ఏపి, లూసియానాల మధ్య వర్తక, వాణిజ్యాలకు గల అవకాశాలను చర్చించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం, వనరులు పుష్కలంగా ఉన్నాయనీ, ఏపి ప్రభుత్వం పారిశ్రామిక అనుమతులను సింగిల్ డెస్క్ విధానం ద్వారా 21 రోజుల్లోనే మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.
Met Louisiana Governor @BobbyJindal. Discussed on several areas of potential cooperation In Trade & investments. pic.twitter.com/zhjWYFb9uE
— Lokesh Nara (@naralokesh) May 13, 2015 ఈ సందర్భంగా బాబీ జిందాల్ మాట్లాడుతూ.. ఏపి సిఎంగా చంద్రబాబునాయుడు తిరిగి ఎన్నిక కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications