హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రో రైలు మస్కట్, చరిత్ర వివరించేలా.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ చరిత్రను వివరించే విధంగా మెట్రో రైలు మస్కట్ (చిహ్నం)ఉందని తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం అన్నారు.

సోమాజీగూడాలోని పార్క్ హోటల్‌లో హైదరాబాద్ మెట్రో రైలు అభివృద్ధి కోసం రూపొందించిన మస్కట్ - నిజ్‌ను ఆయన ఐఏఎస్ అధికారులు జోషి, డా ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్‌టి మ్రెట్రో ఎండి గాడ్గిల్‌లతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రాజీవ్ శర్మ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన చిహ్నాన్ని ఆవిష్కరించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.

మెట్రో రైలు

మెట్రో రైలు

హైదరాబాద్ చరిత్రను వివరించే విధంగా మెట్రో రైలు మస్కట్ (చిహ్నం)ఉందని తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం అన్నారు.

నాలుగువందల ఏళ్ల పైచిలుకు చారిత్రక నేపథ్యం ఉన్న హైదరాబాద్ చరిత్రను వివరించే విధంగా దీని రూపకల్పన చేశారని అభినందించారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న మెట్రోరైల్ హైదరాబాద్ మహానగరానికే మరో మణిహారమే గాక, మనదేశంలోనే మరో అరుదైన ప్రాజెక్టు కానుందన్నారు.

మెట్రో రైలు

మెట్రో రైలు

నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత ప్రాతిపదికన చెక్ పెట్టడంతో పాటు తక్కువ ఛార్జీతో తక్కువ కాలంలో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు దోహదపడే ఈ ప్రాజెక్టు ప్రభావం మహానగరంపై చాలా ఉంటుందని, అత్యున్నత రవాణ సౌకర్యాలు ఉన్నచోటునే అందరూ ఇష్టపడతారని, దీంతో హైదరాబాద్‌లో మరిన్ని సంస్థలను నెలకొల్పేందుకు పలు ప్రైవేటుసంస్థలు, బహుళజాతి కంపెనీలు ముందుకొచ్చి తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

అలైన్‌మెంట్ మార్పు విషయంలో ప్రభుత్వానికి ఎల్‌అండ్‌టికి మధ్య ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, ప్రభుత్వం కొద్దిపాటి మార్పులు చేయాల్సిందిగా సూచించిందన్నారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

అలైన్‌మెంట్ మార్పుల కారణంగా పనులు కాస్త ఆలస్యం జరిగినా, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని డా ఎన్వీఎస్‌ రెడ్డి, గాడ్గిల్‌లు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

హైదరాబాద్ చరిత్రను వివరించే విధంగా మెట్రో రైలు మస్కట్ (చిహ్నం)ఉందని తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం అన్నారు.

 మెట్రో రైలు

మెట్రో రైలు

సోమాజీగూడాలోని పార్క్ హోటల్‌లో హైదరాబాద్ మెట్రో రైలు అభివృద్ధి కోసం రూపొందించిన మస్కట్ - నిజ్‌ను ఆయన ఐఏఎస్ అధికారులు జోషి, డా ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్‌టి మ్రెట్రో ఎండి గాడ్గిల్‌లతో కలిసి ఆవిష్కరించారు.

English summary
Hyderabad Metro Rail got its mascot in Niz. Like international brands, Hyderabad Metro Rail designed a mascot to popularise its services in the city. HMR becomes the first Metro to have a mascot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X